initCommon(); $template->displayHeader(); ?>

విడుదల నోడ్సు

Fedora 10

Fedora పత్రికీకరణ ప్రోజెక్టు

Legal Notice

Abstract

Fedora ఈ విడుదల యొక్క ముఖ్యమైన సమాచారము


1. Fedora 10కు సుస్వాగతము
1.1. Fedoraకు స్వాగతము
1.2. Fedora 10 Overview
1.3. స్పందన
1.3.1. Fedora సాఫ్టువేరుపై స్పందనను అందించుము
1.3.2. ఉమ్మడి బగ్సు
1.3.3. విడుదల నోడ్సుపై స్పందనను అందించుము
2. సంస్థాపనకు మరియు లైవ్ ప్రతిబింబాలకు కొత్తది యేది
2.1. సంస్థాపనా నోడ్సు
2.1.1. సంస్థాపనా మాధ్యమం
2.1.2. Anaconda నందు మార్పులు
2.1.3. సంస్థాపనా సంభందమైన విషయాలు
2.1.4. నవీకరణ సంభంద విషయాలు
2.1.5. Kickstart HTTP issue
2.1.6. Firstbootకు root-కాని వినియోగదారిని సృష్టించవలసిన అవసరమువున్నది
2.2. Fedora లైవ్ ప్రతిబింబములు
2.2.1. అందుబాటులోవున్న ప్రతిబింబములు
2.2.2. వాడుక సమాచారము
2.2.3. మీ మాధ్యమాన్ని పరిశీలించండి
2.2.4. టెక్స్టు రీతి సంస్థాపన
2.2.5. USB బూటింగు
2.2.6. స్థిరమైన(పెర్‌సిస్టెంట్) నివాస సంచయము
2.2.7. లైవ్ USB స్థిరత్వము
2.2.8. Intel-ఆధారిత Apple హార్డువేరుపై Fedora లైవ్ ప్రతిబింబమును USBనుండి బూట్‌చేయుట
2.2.9. Differences from a Regular Fedora Installation
2.3. హార్డువేరు పరిదృశ్యం
2.3.1. ఈ విడుదల నోడ్సునందలి వుపయోగకర హార్డువేరు సమాచారము
2.3.2. హార్డువేరు దోరణి
2.3.3. మీరు యేమి చేయగలరు?
2.4. నిర్మాణ ప్రత్యేకమైన నోట్లు
2.4.1. 64-bit platforms - x86_64 మరియు ppc64పైన RPM multiarch మద్దతు
2.4.2. Fedora కొరకు x86 ప్రత్యేకతలు
2.4.3. Fedora కొరకు x86_64 విశదీకరణలు
2.4.4. Fedoraకు PPC ప్రత్యేకతలు
2.5. X విండో సిస్టమ్ - గ్రాఫిక్స్‍
2.5.1. X ఆకృతీకరణ మార్చబడింది
2.5.2. మూడో-వ్యక్తి వీడియో డ్రైవర్లు
2.5.3. వనరులు
2.6. Fedora 10 boot-time
2.6.1. GRUB
2.6.2. Plymouth
2.6.3. Faster booting
2.6.4. Kernel modesetting
3. మాధ్యమం గురించి ముందుగా
3.1. బహుళమాధ్యమం
3.1.1. మల్టీమీడియా ప్లేయర్లు
3.1.2. Ogg మరియు Xiph.Org సంస్థ ఫార్మాట్లు
3.1.3. MP3, DVD, మరియు యితర తప్పించిన మల్టీమీడియా
3.1.4. CD మరియు DVD ఆథరింగ్ మరియు బర్నింగు
3.1.5. స్క్రీన్‌కాస్ట్సు
3.1.6. ప్లగ్‌యిన్సు ద్వారా పొడిగించిన మద్దతు
3.1.7. ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ మద్దతు
3.1.8. Glitch-free PulseAudio
3.1.9. Totem మరియు యితరGStreamer అనువర్తనములనందు SELinux తిరస్కారములు
4. డెస్కుటాప్ వినియోగదారులకు కొత్తవి యేమిటి
4.1. Fedora Desktop
4.1.1. Better webcam support
4.1.2. Plymouth graphical boot
4.1.3. ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ మద్దతు
4.1.4. Bluetooth BlueZ 4.0
4.1.5. GNOME
4.1.6. KDE
4.1.7. LXDE
4.1.8. Sugar Desktop
4.1.9. Web browsers
4.2. నెట్వర్కింగ్
4.2.1. వైర్‌లెస్ అనుసంధానపు భాగస్వామ్యం
4.3. ముద్రణ
4.4. ప్యాకేజీ నోడ్సు
4.4.1. GIMP
4.4.2. చట్టబద్దమైన సమాచారము
4.5. అంతర్జాతీయ భాషా మద్దతు
4.5.1. భాషా పరిధి
4.5.2. అక్షరశైలిలు
4.5.3. ఎగుబడి పద్దతులు
4.5.4. Indic తెరపైని కీబోర్డు
4.5.5. Indic collation support
5. ఆడుకునేవారికి, శాస్త్రవేత్తలకు, మరియు హాబీగావున్నవారికి కొత్తది యేమిటి
5.1. ఆటలు మరియు వినోదములు
5.2. Amateur Radio
6. పవర్ వినియోగదారులకు సౌలభ్యాలు మరియు పరిష్కారాలు
6.1. సేవిక సాధనములు
6.1.1. First Aid Kit
6.2. ఫైలు వ్యవస్థలు
6.2.1. eCryptfs
6.2.2. EXT4
6.2.3. XFS
7. అభివృద్దికారులకు కొత్తగా యేమిటి
7.1. నిర్వర్తనాసమయం(రన్‌టైమ్)
7.1.1. Python NSS బంధనములు
7.2. Java
7.2.1. బ్రీట్ ఫ్రీ సాఫ్టువేరు Java అభివృద్ది నందు వుత్తమం
7.2.2. Java ఆప్లెట్సును మరియు వెబ్ ప్రారంభం అనువర్తనములను సంభాలించుట
7.2.3. ఇతర Fedora సాంకేతికతలతో కొత్త కలగలుపు
7.2.4. Fedora మరియు JPackage
7.2.5. Fedora 8 నుండి నవీకరించుటపై గమనిక - IcedTeaను OpenJDK పునఃస్థాపించినది
7.3. సాధనములు
7.3.1. ఎక్‌లిప్సు
7.3.2. Emacs
7.3.3. GCC కంపైలర్ కలక్షన్
7.3.4. మెరుగైన Haskell మద్దతు
7.3.5. పొడిగించిన ఆబ్జెక్టివ్ CAML OCaml కవరేజ్
7.3.6. NetBeans
7.3.7. AMQP వ్యవస్థ
7.3.8. ఉపకరణ నిర్మాణపు సాధనములు
7.4. లైనక్స్‍ కెర్నల్
7.4.1. వివరణం
7.4.2. Changelog
7.4.3. కెర్నల్ ఫ్లేవర్సు
7.4.4. కెర్నల్ అభివృద్దికి సిద్దమౌతోంది
7.4.5. బగ్సును నివేదించండి
7.5. Embedded Development
7.5.1. avr-binutils
7.5.2. dfu-programmer
7.5.3. gputils
7.5.4. piklab
7.5.5. sdcc
7.6. KDE 3 అభివృద్ది ప్లాట్‌ఫాం మరియు లైబ్రరీలు
8. సిస్టమ్ నిర్వాహణాధికారులకు కొత్తవి యేమిటి
8.1. రక్షణ
8.1.1. రక్షణ విస్తరింపులు
8.1.2. SELinux
8.1.3. SELinux విస్తరింపులు
8.1.4. రక్షణ ఆడిట్ పేజీ
8.1.5. సాదారణ సమాచారము
8.2. సిస్టమ్ సేవలు
8.2.1. ముందుగా
8.2.2. నెట్వర్కుమెనేజర్
8.2.3. Autofs
8.2.4. Varnish
8.3. వర్చ్యులైజేషన్
8.3.1. యూనిఫైడ్ కెర్నల్ ప్రతిబింబము
8.3.2. వర్చ్యువలైజేషన్ నిల్వ నిర్వహణ
8.3.3. వర్చ్యువల్ యత్రములయొక్క దూరస్థ సంస్థాపన
8.3.4. ఇతర పురోగమనములు
8.4. వెబ్ మరియు కాంటెంట్ సర్వర్లు
8.4.1. Drupal
8.5. Samba - విండోస్ సారూప్యతతో
8.6. మెయిల్ సర్వర్లు
8.6.1. మెయిల్‌పంపు
8.7. డాటాబేస్ సేవికలు
8.7.1. MySQL
8.7.2. PostgreSQL
8.8. బ్యాక్‌వర్డ్‍ సారూప్యత
8.8.1. కంపైలర్ సారూప్యత
8.8.2. KDE 3 ఆభివృద్ది
8.9. Fedora 10 నందలి నవీకరించిన ప్యాకేజీలు
8.10. ప్యాకేజీ మార్పులు
9. చట్టబద్దమైన మరియు నానావిధమైన
9.1. Fedora ప్రోజెక్టు
9.2. Colophon
9.2.1. Contributors
9.2.2. Production methods

1. Fedora 10కు సుస్వాగతము

1.1. Fedoraకు స్వాగతము

Fedora అనునది లైనక్సు-ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ అది వుచిత మరియు ఓపెన్ సోర్సు సాఫ్టువేరునందలి కొత్తవాటిని ప్రదర్శిస్తుంది. ప్రతివొక్కరు వాడుకొనుటకు, సవరించుటకు, పంపిణీచేయుటకు Fedora వుచితం. ఇది Fedora Project అను ప్రపంచవ్యాప్తంగావున్న సమూహముచేత నిర్మితమైనది. Fedora ప్రోజెక్టునందు యెవరైనా చేరవచ్చు. అదునిక, ఓపెన్ సాఫ్టువేరు మరియు సారములను పొందుటకు Fedora ప్రోజెక్టు మంచి స్థలము.

[Tip] Fedora సరికొత్త విడుదల నోడ్సు చూచుటకొరకు ను సందర్శించండి, ప్రత్యేకించి మీరు నవీకరిస్తుంటే.

మీరు ఇప్పటి Fedora వర్షన్‌ ముందలిదానికన్నా యింకా పాతదానినుండి మారాలి అనుకుంటే, అదనపు సమాచారము కొరకు మీరు పాత విడుదల నోడ్సును చూడాల్సివుంటుంది. మీరు పాత విడుదల నోడ్సును http://docs.fedoraproject.org/release-notes/ వద్ద కనుగొనగలరు.

మీరు బగ్ నివేదికలు మరియు విస్తరింపు అభ్యర్దనలను ఫైలు చేయుటచే Fedora ప్రోజెక్టు సమూహము Fedora మెరుగుదల కొనసాగించుటకు మీరు సహాయపడగలరు. బగ్ మరియు సౌలభ్యము నివేదనగురించి యెక్కువ సమాచారము కొరకు http://fedoraproject.org/wiki/BugsAndFeatureRequestsను చూడండి. మీరు పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Fedora గురించి యెక్కువ సాదారణ సమాచారమును కనుగొనుటకు, ఈ క్రింది వెబ్‌పేజీలను చూడండి:

1.2. Fedora 10 Overview

As always, Fedora continues to develop (http://www.fedoraproject.org/wiki/RedHatContributions) and integrate the latest free and open source software (http://www.fedoraproject.org/wiki/Features.) The following sections provide a brief overview of major changes from the last release of Fedora. For more details about other features that are included in Fedora 10, refer to their individual wiki pages that detail feature goals and progress:

http://www.fedoraproject.org/wiki/Releases/10/FeatureList

Throughout the release cycle, there are interviews with the developers behind key features giving out the inside story:

http://www.fedoraproject.org/wiki/Interviews

The following are major features for Fedora 10:

Some other features in this release include:

Features for Fedora 10 are tracked on the feature list page:

http://www.fedoraproject.org/wiki/Releases/10/FeatureList

1.3. స్పందన

Thank you for taking the time to provide your comments, suggestions, and bug reports to the Fedora community; this helps improve the state of Fedora, Linux, and free software worldwide.

1.3.1. Fedora సాఫ్టువేరుపై స్పందనను అందించుము

To provide feedback on Fedora software or other system elements, please refer to http://fedoraproject.org/wiki/BugsAndFeatureRequests. A list of commonly reported bugs and known issues for this release is available from http://fedoraproject.org/wiki/Bugs/F10Common.

1.3.2. ఉమ్మడి బగ్సు

ఏ సాఫ్టువేరు బగ్సు లేకుండా వుండదు. ఉచిత మరియు ఓపెన్ సోర్సు సాఫ్టువేరు యొక్క సౌలభ్యాలలో వొకటి బగ్సును నివేదించగలుగుట, మీరు వుపయోగిస్తున్న సాఫ్టువేరుకు సహాయపడుటకు లేదా మెరుగుపరచుటకు.

A list of common bugs is maintained for each release by the Fedora Project as a good place to start when you are having a problem that might be a bug in the software:

https://fedoraproject.org/wiki/Bugs/Common

1.3.3. విడుదల నోడ్సుపై స్పందనను అందించుము

మీరు ఈ విడుదలనోడ్సు అభివృద్ది పరచబడాలి అని భావిస్తే, మీరు మీ స్పందనను నేరుగా రచయితలకు పంపవచ్చు. మీ అభీష్టాన్ని అనుసరించి అచట చాలా మార్గాలు వున్నాయి:

displayFooter('$Date: 2009/02/26 02:30:45 $'); ?>